Friday, September 20, 2024
Homeతెలంగాణబస్ బోల్తా...త్రుటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం

బస్ బోల్తా…త్రుటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం

బస్ బోల్తా… త్రుటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం

సుల్తానాబాద్,జూన్ 26(కలం శ్రీ న్యూస్):

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లో సోమవారం రోజున ఉదయం హైదరాబాద్ నుండి రామగుండం వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్ అదుపు తప్పి సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి  వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారుగా 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని సమాచారం.స్థానికులు, సుల్తానాబాద్ పోలీస్ లు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!