మంథని పట్టణంలో 2వ రోజు కొనసాగిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 23(కలం శ్రీ న్యూస్): మంథని పట్టణంలోని 1వ వార్డ్ అంబేద్కర్ నగర్లో ఇంటింటికి కార్యక్రమాన్ని చేపట్టి కేంద్రంలోని నరేంద్ర మోడీ పథకాలను వివరిస్తూ దేశంలో రాష్ట్రంలో ఈసారిబీజేపీ ప్రభుత్వం మన మంథని లో ఈసారి మన సునీల్ అన్న అనే నినాదంతో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మంథని పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, నియోజకవర్గం కో కన్వీనర్ నాంపల్లి రమేష్,ఎడ్ల సదాశివ్, సబ్బని సంతోష్, దాసరి శ్రవణ్, బిజెపి సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, సత్య ప్రకాష్, రాపర్తి సంతోష్, కాసర్ల సూర్య ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు