నూతన జీఎం ను సన్మానించిన రామగిరి ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 22(కలం శ్రీ న్యూస్): ఆర్జీ-3 కి బదిలీపై వచ్చిన నూతన జీఎం ఎన్.సుధాకర్ రావు నీ రామగిరి ఎంపీపీ ఆరెళ్ళీ దెవక్క కొమురయ్య గౌడ్ బుదవారం మర్యధపుర్వకంగా కలిశారు. కాలనీలో జీఎం కార్యాలయంలో జీఎం ఛాంబర్ లో నూతన జీఎం సుధాకర రావు నీ కలిసి, మండలంలోని సింగరేణి ప్రభావిత గ్రామలభివృద్ది, యువతకు ఉపాధి అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వంటి పలు అంశాలను చర్చించారు.