బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సునీల్ రెడ్డి
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 20(కలం శ్రీ న్యూస్):బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన చంద్రుపట్ల సునీల్ రెడ్డి ని సన్మానించిన బీజేపీ మంథని ముత్తారం ఇంచార్జీ పోతరవేని క్రాంతి.తెలంగాణ రాష్ట్రం లో బీజేపీ ని అధికారం లోకి తీసుకు రావడానికి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ని సన్మానించిన మంథని ముత్తారం ఇంచార్జీ పోతరవేని క్రాంతి కుమార్.