Tuesday, October 8, 2024
Homeతెలంగాణసిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ 

సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ 

సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ 

 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూన్ 16(కలం శ్రీ న్యూస్):మహాదేవ పూర్ మండల పరిధిలోని కుదురుపల్లి గ్రామానికి చెందిన జి. కిష్టయ్య కు 20000, ఎం పోసమ్మకు 16000, మహదేవ పూర్ మండల కేంద్రానికి చెందిన ఆర్ సుశీలకు 8500, రూపాయల విలువ కలిగిన చెక్కులను బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జక్కు రాకేష్ తో కలిసి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మహాదేవ్ పూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ లింగంపల్లి శ్రీనివాస రావు, మహదేవ పూర్ సర్పంచ్ శ్రీపతి బాపు, పిఎసిఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజక వర్గం మహిళ ఇంఛార్జి కేదారి గీత,సీనియర్ నాయకులు పెండ్యాల మనోహర్, అన్కరి ప్రకాష్,పలిమెల మండల అధ్యక్షులు జవ్వాజి తిరుపతి, నియోజక వర్గం యూత్ ప్రధాన కార్యదర్శి మెరుగు శేఖర్, మండల యూత్ అధ్యక్షులు ఆలిం ఖాన్, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు వేమునురి జక్కయ్య,బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా ఇంఛార్జి దబ్బెట రవీందర్, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు చకినారపు చందు, మండల ఆర్గనైజర్ తలారి గట్టయ్య,పట్టణ యూత్ అధ్యక్షులు రేవెళ్ళి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!