Saturday, July 27, 2024
Homeతెలంగాణమంథని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జిగా మాయ రమేష్

మంథని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జిగా మాయ రమేష్

మంథని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జిగా మాయ రమేష్

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,జూన్ 13(కలం శ్రీ న్యూస్):మంగళగిరిలో జనసేన పార్టీ అధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో తెలంగాణ లొని పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జిగా మాయ రమేష్ ను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియామక పత్రం అందజేశారు.ఈ సందర్బంగా జనసేన పార్టీ అధ్యక్షులకు,ప్రధాన కార్యదర్శులకు అదికార ప్రతినిధులకు,జనసేన పార్టీ నాయకులకు ఆయన కృతఙ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!