పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఏఐసీసీ కార్యదర్శి,ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 13(కలం శ్రీ న్యూస్):మంథని నియోజకవర్గం కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ ముస్కుల రంగారెడ్డి అనారోగ్యంతో ఉండగా వారిని మంగళవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏఐసిసి కార్యదర్శి,మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు.ఇటీవల చనిపోయిన మారుపాక కృపాల్ కుటుంబ సభ్యులని పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలియజేశారు.ఆయనతో శేషిభూషణ్ కాచే తదితరులు ఉన్నారు.