Saturday, July 27, 2024
Homeతెలంగాణజగిత్యాలవెల్గటూర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కొక్కుల శ్వేత

వెల్గటూర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కొక్కుల శ్వేత

వెల్గటూర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కొక్కుల శ్వేత

వెల్గటూర్, జూన్ 05 (కలం శ్రీ న్యూస్):వెల్గటూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కొక్కుల శ్వేత సోమవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ శ్వేత మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. వెల్గటూర్ పోలీసు సిబ్బంది నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!