Wednesday, May 22, 2024
Homeతెలంగాణతెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ -

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ –

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ –

మంథని జూన్ 2(కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం మంథని నియోజకవర్గ ఇన్చార్జి మాదాడి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మంథని నియోజకవర్గంలోని మంథని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాలేజీ గ్రౌండ్ ఆవరణంలో తెలుగుదేశం పార్టీ పెద్దపెల్లి జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ మెండే రాజయ్య మరియు మండల పార్టీ అధ్యక్షులు మేదరవేన ఓదెలు జాతీయ జెండా ఆవిష్కరించారు.వారు మాట్లాడుతూ ఎందరో అమర వీరుల త్యాగాల ఫలితం,60ఏళ్ళ తెలంగాణ ప్రజల చిరుకాల వాంఛ నెరవెరిన రోజు పోరాడి ప్రాణాలు ఆర్పించిన వీరులందరికీ జోహర్లు హర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజెసారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!