తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తం…
మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్
మంథని మే 2(కలం శ్రీ న్యూస్):తెలంగాణ అవతరణ దినోత్సవ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మంథని మున్సిపల్ కార్యాలయంలో పథకావిష్కరణ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్.ఈ కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ యు.శారద, వార్డు కౌన్సిలర్స్ గుండా విజయ లక్ష్మి పాపారావు,కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర శంకర్,కాయితీ సమ్మయ్య,గర్రెపల్లి సత్యనారాయణ,కొట్టే పద్మ రమేష్,వికే రవి,వేముల లక్ష్మి సమ్మయ్య ,కో ఆప్షన్ సభ్యులు షేక్ యాకుబ్,అంకరి పద్మజా కుమార్,గట్టు రాధాకృష్ణ, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్ లాల్,ఎంపీపీ కొండ శంకర్,పిఏసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంత రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాంభట్ల సంతోషిని,రైతు బందు అధ్యక్షులు ఆకుల కిరణ్,ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది,మెప్న ఆర్పిస్ తదితరులు పాల్గొన్నారు.