కరెంట్ షాక్ తో ఒకరు మృతి
సుల్తానాబాద్,మే31(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లో కామధేనువు రైస్ మిల్ లో బీహార్ కు చెందిన ఒక వ్యక్తి కరెంట్ షాక్ తో మృతి.పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.