Tuesday, October 8, 2024
Homeతెలంగాణజగిత్యాలవడదెబ్బతో పోలీస్ కానిస్టేబుల్ మృతి 

వడదెబ్బతో పోలీస్ కానిస్టేబుల్ మృతి 

వడదెబ్బతో పోలీస్ కానిస్టేబుల్ మృతి 

లక్షేటిపేట, మే 15 (కలం శ్రీ న్యూస్)లక్షేటిపేట పట్టణంలోని అంకతి వాడకు చెందిన ముత్తె సంతోష్ పోలీస్ కానిస్టేబుల్ ( 2000 సం,బ్యాచ్) వడ దెబ్బతో నిన్న రాత్రి సుమారు 11గంటలకు మృతి చెందాడు. ఇతను రామకృష్ణ పూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!