Saturday, July 27, 2024
Homeతెలంగాణఅకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకట స్వామి..

బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి..

మంథని మే 10(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగేపల్లి గ్రామం లో బుధవారం వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ ఎంపి గడ్డం వివేక్ వెంకటస్వామి, బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి. వారు మాట్లాడుతూ ఇన్ని రోజులు తేమ శాతం లేదని సాకుతో వడ్లను కొనలేదు ఇప్పుడు తేమ శాతం ప్రభుత్వం సూచించిన విధంగా ఉన్న ఎందుకు కొనడం లేదని, మళ్లీ వర్షాలు కురిస్తే రైతుల పరిస్థితి ఏంటని,రిబ్బన్ కటింగ్లకు పోజులు ఇయ్యడమే తప్ప వడ్లు కొనుగోలు చేసే పట్టింపు లేదా నాయకులకు రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే కెసిఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే అకాల వర్షానికి పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం అదుకోవాలి. కొనుగోలు కేంద్రలలో మౌలిక సదుపాయాలు కల్పించి, వర్షల దృష్ట టార్పాలిన్ కవర్స్ అందించాలని,ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండ వెంటనే ధాన్యం కొనాలి, బీజేపీ పార్టీ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటది.తరుగుపేరిట రైతులను దోచుకుంటే ఊరుకోం,తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ప్రభుత్వం చాల చోట్ల కొనుగోలు కేంద్రంలు కల్పించకపోవడం వల్ల రైతు లు కల్లంలలో వడ్లు పోసుకొని పడిగాపులులు కాస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పాసల్ భీమా పథకం మన రాష్ట్రo లో అమలు చేస్తే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు ఎంతగానో రైతులకు ఉపయోగ పడేది అన్నారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, బిఎస్ఎ నియోజకవర్గ ఇంచార్జ్ చిలువేరి సతీష్,మండల ఇంచార్జ్ తోట మధుకర్,పెద్దపల్లి పార్లమెంట్ ఐటీ సెల్ కన్వినర్ బీమరాపు సంపత్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సాదుల శ్రీనివాస్, ఎస్ స్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కాసిపేట మల్లేష్, మండల ఉపాఅధ్యక్షులు రేపాక శంకర్, పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్,సీనియర్ నాయకులు కోరబోయిన మల్లిక్, చీదురాల మధుకర్ రెడ్డి,తొంబురపు రవి పానుగంటి రాజేందర్, బూడిద తిరుపతి,తోట పల్లి లక్ష్మణ్, బూత్ అధ్యక్షులు కాపేరాం చంద్రశేఖర్, కాసిపేట రాకేష్, కాసిపేట కుమార్,దేవేందర్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!