Sunday, May 26, 2024
Homeతెలంగాణపదవ తరగతి ఫలితాలలో కృష్ణవేణి ప్రభంజనం

పదవ తరగతి ఫలితాలలో కృష్ణవేణి ప్రభంజనం

పదవ తరగతి ఫలితాలలో కృష్ణవేణి ప్రభంజనం

మంథని మే 10(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలోనే 10/10 జిపిఏ రేవంత్ హాల్ టికెట్ నెంబర్ 2307108858 సాధించడమే కాకుండా 100% ఉత్తీర్ణతతో మంథని మండలంలోనే టాపర్ గా నిలిచిన విద్యాసంస్థ కృష్ణవేణి టాలెంట్ స్కూల్.ఈ ఉత్తీర్ణతలో పాలుపంచుకున్న విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపిన యాజమాన్యం.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!