మొల్గురి వెంకటలక్ష్మి అంజయ్య గౌడ్ దంపతులకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు
సుల్తానాబాద్,మే10(కలం శ్రీ న్యూస్): సౌమ్యులు బడుగు బలహీన వర్గాల నాయకుడు, కార్యకర్త నుండి సర్పంచ్ వరకు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణ రావు పల్లె గ్రామ సర్పంచ్ మొలుగురి వెంకటలక్ష్మి అంజయ్య గౌడ్ దంపతులకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు….
ప్రేమతో…మీ సుంక శ్రీధర్(కలం శ్రీ న్యూస్) MD