Wednesday, May 22, 2024
Homeతెలంగాణఇంటర్ ఫలితాలలో ప్రతిభ చాటిన మంథని గురుకుల విద్యార్థులు 

ఇంటర్ ఫలితాలలో ప్రతిభ చాటిన మంథని గురుకుల విద్యార్థులు 

ఇంటర్ ఫలితాలలో ప్రతిభ చాటిన మంథని గురుకుల విద్యార్థులు 

మంథని, మే 9(కలం శ్రీ న్యూస్):రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంథని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల (బాలురు) విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం బిపిసి విభాగంలో పి హరీష్ 965/1000, ఆర్ ఠాగూర్ 961/1000, బి ప్రమోజ్ 957/1000, బి సాయి మారుతి 956/1000, ఎంపిసి విభాగంలో కే భాను ప్రకాష్ 908/1000, కే అభిషేక్ 907/1000, మొదటి సంవత్సరం ఎంపిసి విభాగంలో బి అభిషేక్ 449/470 లు మార్కులు సాధించారు. ఇంటర్మీడియట్ లో ఓవరాల్ గా 96% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డిి, వైస్ ప్రిన్సిపాల్ మహేష్్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రాజుు, సీనియర్ ఆధ్యాపకులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!