బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
సుల్తానాబాద్,మే08,(కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోమవారం రోజున రామగుండం పర్యటన సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్ బిజెపి నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన ఎస్సై వినీత. అరెస్ట్ అయిన వారిలో సుల్తానాబాద్ పట్టణంలోని బిజెపి నాయకులు మాజి మండల అధ్యక్షులు కొమ్ము తిరుపతి యాదవ్, పట్టణ అధ్యక్షులు ఎల్లంకి రాజన్న, ఓ బి సి అధ్యక్షులు చిట్టవేణి సదయ్య యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి భూసారపు సంపత్, ఉపాధ్యక్షులు పల్లె తిరుపతి యాదవ్, గజభింకర్ పవన్ తదితరులు ఉన్నారు
.