Saturday, July 27, 2024
Homeతెలంగాణశివాలయానికి హనుమాన్ భక్త బృందం రెండు ఫ్యాన్స్ వితరణ

శివాలయానికి హనుమాన్ భక్త బృందం రెండు ఫ్యాన్స్ వితరణ

శివాలయానికి హనుమాన్ భక్త బృందం రెండు ఫ్యాన్స్ వితరణ

సుల్తానాబాద్, ఎప్రిల్ 24(కలం శ్రీ న్యూస్): హనుమాన్ జయంతి సందర్భముగా మాల ధరించిన హనుమాన్ భక్త బృందం అందరూ కలిసి సుల్తానాబాద్ పట్టణములోని శివాలయానికి వేసవికాలం కావడం వలన భక్తుల సౌకర్యార్థం రెండు ఫ్యాన్స్ ను దేవాలయానికి అందివ్వడం జరిగింది. ఈ సందర్భముగా శివాలయం ఆలయ పూజారి వల్లకొండ రమేష్ శర్మ  మాట్లాడుతూ వేసవి కాలం లో చల్లదనాన్ని ప్రసాదించి ఫ్యాన్స్ ను అందించిన హనుమాన్ భక్త బృందానికి, వారి కుటుంబ సభ్యులకు, ఆ శివయ్యా ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయనీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివాలయం హనుమాన్ భక్త బృందం, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!