Saturday, July 27, 2024
Homeతెలంగాణగ్రామ యువతకు క్రికెట్ కిట్ ల పంపిణీ చేసిన రాజారాంపల్లి సర్పంచ్ 

గ్రామ యువతకు క్రికెట్ కిట్ ల పంపిణీ చేసిన రాజారాంపల్లి సర్పంచ్ 

గ్రామ యువతకు క్రికెట్ కిట్ ల పంపిణీ చేసిన రాజారాంపల్లి సర్పంచ్

జగిత్యాల ఎప్రిల్ 20 (కలం శ్రీ న్యూస్):సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పుట్టిన రోజు సందర్భంగా సర్పంచ్ గెల్లు చంద్ర శేఖర్ యాదవ్ అధ్వర్యంలో జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామ యువతకు గురువారం క్రికెట్ కిట్లు పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు బి. సురేష్ బండ్ర గంగాధర్ ఎం.సంతోష్ కుమార్ జె. శేఖర్ నేరెళ్ళ విగ్నేష్ ఎం. సంజీవ్ మంతెన సాయి ప్రణయ్ బి.నాగరాజు గజి. గట్టు మనోజ్ ఎం. జంపయ్య లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!