Saturday, July 27, 2024
Homeతెలంగాణవెల్గటూరు రాజారాంపల్లి లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు

వెల్గటూరు రాజారాంపల్లి లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు

వెల్గటూరు రాజారాంపల్లి లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు

జగిత్యాల ఎప్రిల్ 20 ( కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు ఎండపల్లి మండల కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 73 వ పుట్టిన రోజు వేడుకలు ఆపార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మోత్కూరు రవికుమార్ గౌడ్, నలిమెల తిరుపతి, రాయంచు సదాశివ్ గుప్త, మడుప సత్యనారాయణ, సముద్రాల రమేష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!