Saturday, July 27, 2024
Homeతెలంగాణగొడిశెలపేటలో అంబేద్కర్ జయంతి వేడుకలు

గొడిశెలపేటలో అంబేద్కర్ జయంతి వేడుకలు

గొడిశెలపేటలో అంబేద్కర్ జయంతి వేడుకలు

జగిత్యాల ఎప్రిల్ 14 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిశెలపేట గ్రామంలో డా. బి. ఆర్ అంబేద్కర్ 132 వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!