Saturday, July 27, 2024
Homeతెలంగాణముంజంపల్లి గ్రామ నేతకాని మెహర్ కుల అధ్యక్షుడుగా బొమ్మగాని తిరుపతి

ముంజంపల్లి గ్రామ నేతకాని మెహర్ కుల అధ్యక్షుడుగా బొమ్మగాని తిరుపతి

ముంజంపల్లి గ్రామ నేతకాని మెహర్ కుల అధ్యక్షుడుగా బొమ్మగాని తిరుపతి

జగిత్యాల ఎప్రిల్ 2 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామ నేతకాని మెహర్ కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్, జిల్లా అధ్యక్షుడు దుర్గం రవీందర్ ఆదేశాల మేరకు ఎండపల్లి మండల అధ్యక్షుడు చెరుక కేశవయ్య ఆధ్వర్యంలో పాలక మండలి ఎన్నిక ఆదివారం జరిగింది.ముంజంపల్లి గ్రామ అధ్యక్షుడుగా బొమ్మగాని తిరుపతి, ఉపాధ్యక్షుడుగా ముడిమడుగుల నవీన్, ప్రధాన కార్యదర్శిగా కోట రాజేందర్, ప్రచార కార్యదర్శిగా కోట మల్లేష్, కోశాధికారిగా కనకరాజు లు నియమితులయ్యారు.

ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర సభ్యులు దుర్గం శ్రావణ్ కుమార్, ఎండపల్లి మండల ఉపాధ్యక్షుడు చీమల కనకయ్య, గోగు దేవేందర్, బెంబడీ నరేష్ , ముంజంపల్లి నేతకాని సోదర, సోదరీమణులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!