Saturday, July 27, 2024
Homeతెలంగాణఅవార్డు పొందిన సర్పంచ్‌కు ఆత్మీయ సన్మానం

అవార్డు పొందిన సర్పంచ్‌కు ఆత్మీయ సన్మానం

అవార్డు పొందిన సర్పంచ్‌కు ఆత్మీయ సన్మానం

మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని మార్చి 27(కలం శ్రీ న్యూస్):జాతీయ స్థాయిలో పంచాయతీ అవార్డుల్లో బాగంగా మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో అవార్డులు పొందిన సర్పంచ్‌కు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆత్మీయ సన్మానం చేశారు.కమాన్‌పూర్‌ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో అవార్డులకు ఎంపిక కాగా ఆ గ్రామపంచాయతీ సర్పంచ్‌ బొల్లపల్లి శంకర్‌తో పాటు పంచాయతీ కార్యదర్శిని ఆయన శాలువాతో సన్మానించి అభినందించారు. అలాగే ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక కావడంలో సహాకారం అందించిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను సర్పంచ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!