Thursday, April 18, 2024
Homeతెలంగాణగ్రామ పంచాయతీ అకౌంట్లలో నేరుగా డబ్బులు వేస్తామన్న మంత్రి హరీష్ రావు

గ్రామ పంచాయతీ అకౌంట్లలో నేరుగా డబ్బులు వేస్తామన్న మంత్రి హరీష్ రావు

గ్రామ పంచాయతీ అకౌంట్లలో నేరుగా డబ్బులు వేస్తామన్న మంత్రి హరీష్ రావు

హర్షం వ్యక్తం చేసిన వెల్గటూరు సర్పంచ్ ల ఫోరం సంఘం అధ్యక్షుడు గెల్లు

జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ 

జగిత్యాల మార్చి 27(కలం శ్రీ న్యూస్):ఏప్రిల్ ఒకటి నుంచి నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో డబ్బులు వేస్తామని సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించినందుకు ఉభయ వెల్గటూరు మండల సర్పంచ్ ల ఫోరం సంఘం అధ్యక్షుడు గెల్లు చంద్ర శేఖర్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ లు పని చేసిన వెంటనే బిల్లులు చెల్లించుకునే అవకాశం కల్పించినందుకు గెల్లు చంద్ర శేఖర్ యాదవ్ మంత్రి హరీష్ రావు కు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!