సుల్తానాబాదు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన బాల కిషన్ ప్రసాద్
సుల్తానాబాద్ మార్చి 27 కలం శ్రీ న్యూస్,
సుల్తానాబాదు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా గెలుపొందిన ప్రముఖ న్యాయవాది, వివేకానంద పాఠశాల వ్యవస్థాపకులు బాల కిషన్ ప్రసాద్ కి శుభాకాంక్షలు తెలిపిన పాఠశాల డైరెక్టర్ రవీందర్, ప్రిన్సిపాల్ మధుసూదన్ రెడ్డి ,జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ చందు, సాధన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కిరణ్.