Saturday, July 27, 2024
Homeతెలంగాణఎండపల్లి ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యుజె హెచ్ 143 కార్యవర్గ ఎన్నిక 

ఎండపల్లి ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యుజె హెచ్ 143 కార్యవర్గ ఎన్నిక 

ఎండపల్లి ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యుజె హెచ్ 143 కార్యవర్గ ఎన్నిక 

జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ

జగిత్యాల మార్చి 26 (కలం శ్రీ న్యూస్):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల ప్రెస్ క్లబ్ టీయుడబ్ల్యుజే హెచ్ 143 నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం రోజున సభ్యుల సమక్షంలో రాజారాంపల్లి లోని ప్రెస్ క్లబ్ కార్యాలయం లయం లో జరిగింది. అధ్యక్షుడు గా నాగసముద్రాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గా తుమ్మ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గా గుండ గంగయ్య, కోశాధికారి యాంసాని గా రమేష్, న్యాయ సలహాదారుడు గా రెడ్డిమల్ల సత్యం లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!