Wednesday, May 29, 2024
Homeతెలంగాణమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం పర్యటన వివరాలు 

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం పర్యటన వివరాలు 

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం పర్యటన వివరాలు 

జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ

జగిత్యాల మార్చి 25 (కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం నాటి పర్యటన కార్యక్రమాలు వివరాలను ఆయన వ్యక్తిగత సహాయకుడు మోహన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం పది గంటలకు జగిత్యాల కలెక్టరేట్ ఎన్పీ అవార్డుల పంపిణీ , సీపీఆర్ శిక్షణ కార్యక్రమం, పదకొండు గంటలకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి లో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆత్మీయ సమ్మేళనం, మూడు గంటలకు వేణుగుమట్ల, బొంకూరు వెంకటేశ్వర స్వామి జాతరకు హాజరవుతారు. రాత్రి ఎనిమిది గంటలకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎల్లెందు గెస్ట్ హౌస్ పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొంటారని మోహన్ బాబు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!