Wednesday, September 18, 2024
Homeతెలంగాణగోశాల కేంద్రానికి మున్సిపల్ చైర్ పర్సన్ భూమి పూజ

గోశాల కేంద్రానికి మున్సిపల్ చైర్ పర్సన్ భూమి పూజ

గోశాల కేంద్రానికి మున్సిపల్ చైర్ పర్సన్ భూమి పూజ

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని మార్చి 24(కలం శ్రీ న్యూస్): మంథని మండలం బట్టుపల్లి గ్రామంలో శుక్రవారం కపిల గోశాల కేంద్రానికి మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ భూమి పూజ చేశారు.ఎంతో కాలంగా కోరబోయిన రమేష్ ఈ ప్రాంతంలో గోశాల నిర్వహిస్తున్నారు. గోవులకు సేవ చేయడం ద్వారా అమితానందాన్ని పొందుతున్నానని ఈ సందర్భంగా రమేష్ తెలిపారు. గోవుల సంరక్షణకు నూతనంగా నిర్మిస్తున్న గోశాల కేంద్రానికి గో ప్రేమికులు ముందుకు రావాలని ఆయన కోరారు. గోవుల పట్ల రమేష్ చూపుతున్న ప్రేమ అందరికీ ఆదర్శప్రాయం అని శైలజ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!