Saturday, July 27, 2024
Homeతెలంగాణజగిత్యాల జిల్లా లో ఏసీబీ కి చిక్కిన మహిళా పంచాయతి కార్యదర్శి

జగిత్యాల జిల్లా లో ఏసీబీ కి చిక్కిన మహిళా పంచాయతి కార్యదర్శి

జగిత్యాల జిల్లా లో ఏసీబీ కి చిక్కిన మహిళా పంచాయతి కార్యదర్శి

జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ

జగిత్యాల మార్చి 24(కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా సారంగాపూరు మండలం రేచపల్లి పంచాయితీ కార్యదర్శి విజయలక్ష్మి శుక్రవారం రోజున ఏసీబీ వలకు చిక్కింది.

రేచపల్లి సర్పంచ్ భర్త నుండి 10 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!