Wednesday, September 18, 2024
Homeతెలంగాణకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం

మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్

మంథని మార్చి 24(కలం శ్రీ న్యూస్ ):మంథని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మంథని అంబేద్కర్ చౌరస్తాలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు.రాహుల్ గాంధీనీ పార్లమెంటు నుండి సస్పెండ్ చేస్తూ లోక్ సభ సభ్యత్వo రద్దు చేయడాన్ని నిరసిస్తూ మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపిన మంథని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో మంథని మండల అధ్యక్షులు సేగ్గెం రాజేష్, టౌన్ అధ్యక్షులు పోలు శివ, మంథని మాజీ సర్పంచ్ ఓ డ్నాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జంజర్ల శేఖర్, బీసీ సెల్ టౌన్ అధ్యక్షులు బండారి ప్రసాద్, సింగల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్, మంథని మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మంథని రాకేష్, నాయకులు లైశెట్టి రాజు, మంథని మండల్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు సల్మాన్, పర్శవేన మోహన్, మంథని శ్రీనివాస్, లక్కేపురం రాజేందర్, పెరుగు తేజ్ పటేల్, మాజీ సర్పంచ్ రామ్ రాజశేఖర్, నాయకులు కౌటం నారాయణ, మల్లెపల్లి సతీష్, ఎండి ఖాదర్, కన్నూరి బాపు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!