Friday, November 8, 2024
Homeతెలంగాణయాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు

యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు

యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు

ఓదెల,మార్చి22(కలం శ్రీ న్యూస్):ఓదెల మండలం లో యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది పురస్కారాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ఒక్కో విభాగం నుండి ఒక్కొక్కరికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్, జనరల్ సెక్రెటరీ రాజ కొమురయ్య యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్, యాదవ సంఘం మండల అధ్యక్షులు కావాటి రాజు యాదవ్, జాతీయ కౌన్సిల్ మెంబర్ కన్నబోయిన ఓదెలు యాదవ్, ఓదెల జడ్పిటిసి గంట రాములు యాదవ్, కాల్వ శ్రీరాంపురం ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, గొర్ల కాపరి సంఘం డైరెక్టర్ తాత రాజు యాదవ్, వివిధ గ్రామాల యాదవ కమ్యూనిటీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు గొర్లకాపర సంఘం అధ్యక్షులు వివిధ మండలాల నుండి వచ్చినటువంటి యాదవ కుటుంబ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!