Tuesday, October 8, 2024
Homeతెలంగాణఉగాది పర్వదినం సందర్భంగా అంజనేయ స్వాములకు అన్నదానం నిర్వహించిన బొద్దుల

ఉగాది పర్వదినం సందర్భంగా అంజనేయ స్వాములకు అన్నదానం నిర్వహించిన బొద్దుల

ఉగాది పర్వదినం సందర్భంగా అంజనేయ స్వాములకు అన్నదానం నిర్వహించిన బొద్దుల

ఎలిగేడు,మార్చి22(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అంజనేయ స్వాములకు అన్నదానం కార్యక్రమం నిర్వహించిన కేసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్.

లక్ష్మణ్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వదించిన ఆంజనేయ స్వాములు.

ఈ కార్యక్రమంలో కేసిఆర్ సేవా దళం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు పటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి చాతళ్ళ కాంతయ్య, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బొద్దుల సాయినాథ్, ఎలిగేడు మండల అధ్యక్షులు బింగి రాజు, మండల ప్రధాన కార్యదర్శి రాయనవేని శ్రీనివాస్, మండల శ్రీశైలం, పిట్టల నరేష్, నక్క కార్తిక్, బత్తిని మహేష్, కుడిదల సురేష్, గుండ తిరుపతి, గుర్రాల సాగర్, మాడ రాంరెడ్డి, దూడేం వీరేశం, బొయిని సతీష్, మండల రవి, తిరుపతి, కీసరి శేఖర్, చింతిరెడ్డి మధుకర్ రెడ్డి, ఇందారపు తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!