Thursday, October 10, 2024
Homeతెలంగాణకన్నుల పండుగగా కంటి వెలుగు

కన్నుల పండుగగా కంటి వెలుగు

కన్నుల పండుగగా కంటి వెలుగు

మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని మార్చి 16(కలం శ్రీ న్యూస్):మంథని మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం కన్నుల పండుగలా జరుగుతుంది.మంథని పట్టణం లోని అన్ని వాడల్లో ప్రతిరోజు కంటి వెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని పోచమ్మ వాడ లో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శాంత కర్మ, ఏఎన్ఎంలు ఎం రాధా, స్వప్న, డీఈవో ఎస్ సతీష్, బి సతీష్, ఆశా వర్కర్లు బి భాగ్యలక్ష్మి, కే స్వప్న, స్రవంతి డాక్టర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!