Saturday, July 27, 2024
Homeతెలంగాణకళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్

మంథని మార్చి 16(కలం న్యూస్):మంథని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు.గురువారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మంథని మండలం(40), ముత్తారం మండలం (5), కమాన్ పూర్ మండలము (6), రామగిరి మండలం(18)పాలకుర్తి(10) కల్యాణ లక్ష్మి చెక్కులను మొత్తం 89 లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు. మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబంధించిన 10 సీఎంఆర్ఎఫ్ చేక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!