Thursday, September 19, 2024
Homeతెలంగాణఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం

ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం

ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్  

మంథని మార్చి 14(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణానికి డి ఏం ఎఫ్ టి నిధుల కింద మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు రూ 10 లక్షలు మంజూరు చేయించారు. మంగళవారం మండల ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలిపి అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు.ఈ కార్య్రక్రమాములో కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షులు సెగ్గెం రాజేష్, ఎస్సీ సెల్ మంథని మండల అధ్యక్షులు మంథని రాకేష్, డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, బీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు గోటుకారి కిషన్ జి, బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిది వేల్పుల రాజు, బీసీ సెల్ మంథని మండల అధ్యక్షులు అయిలి శ్రీనివాస్, బీసీ సెల్ మంథని టౌన్ అధ్యక్షులు బండారి ప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జంజర్ల శేఖర్ ,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ల నాగరాజ్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంథని సురేష్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, మాజీ సర్పంచ్ దోరగొర్ల శ్రీనివాస్, రామ్ రాజశేఖర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు కుడుదుల వెంకన్న, మంథని మండల్ అధికార ప్రతి తోకల మల్లేష్, మాజీ సర్పంచ్ ఎరుకల మధు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్కుల సురేందర్ రెడ్డి, మంథని శ్రీనివాస్, గుంజ పడగ రాజేందర్, అనిల్ రెడ్డి, సల్మాన్, కొనగంటి రమేష్, పోయిల తిరుపతి, రాజేశ్వరరావు, నార మల్ల రాకేష్, రాధారపు నితీష్, మంథని సమ్మయ్య, జక్కుల కుమార్, మద్దెల రాజయ్య (నాని), కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్దపల్లి జిల్లా ఇన్చార్జ్ ఆరేళ్ల కిరణ్ గౌడ్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!