Wednesday, December 4, 2024
Homeతెలంగాణసీసీ రోడ్ల నిర్మాణాలు పరిశీలించిన ఎంపీపీ కొండ శంకర్ 

సీసీ రోడ్ల నిర్మాణాలు పరిశీలించిన ఎంపీపీ కొండ శంకర్ 

సీసీ రోడ్ల నిర్మాణాలు పరిశీలించిన ఎంపీపీ కొండ శంకర్ 

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని మార్చి 14(కలం శ్రీ న్యూస్ ): పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు మంథని ఎంపీపీ కొండ శంకర్ సిసి రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు.మంగళవారం మంథని మండలంలోని ఉప్పట్ల గ్రామంలో రూ.80 లక్షల సీసీ రోడ్ల నిర్మాణ పనులు,పోతారం గ్రామ పంచాయతీలో గోదావరి నది నుండి పోతారం గ్రామం వరకు రూ. 50 లక్షల విలువతో జరుగుతున్నాయి.అట్టి పనులను  మంథని ఎంపీపీ  కొండ శంకర్ పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఏగొలపు శంకర్ గౌడ్, ఉప్పట్ల గ్రామ సర్పంచ్ బడికెల నరసయ్య, స్థానిక సర్పంచ్ జాగిరీ స్వప్న సదానందం, ఎంపీటీసీ బడికల దేవక్క లింగయ్య, ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, నరసయ్య, మాజీ ఎంపీటీసీ ఎడ్ల సత్తయ్య, బడికేల సది, కమ్మరి శంకరి, గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!