Saturday, July 27, 2024
Homeతెలంగాణబండి సంజయ్ పై కేసు నమోదు చేయాలి

బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలి

బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలి

మంథని మార్చి 11((కలం శ్రీ న్యూస్ ):బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంథని పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు బుద్ధార్తి రాణి అన్నారు. ఈ మేరకు మంథని సీఐ సతీష్ కు ఫిర్యాదు అందజేశారు. బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలని ఆమె కోరారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మహిళలోకాన్నే కించపరిచే విధంగా ఉన్నాయని ఆమె ఆక్షేపించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!