Saturday, July 27, 2024
Homeతెలంగాణముంజంపల్లి క్రికెట్ జట్టుకు జెర్సీల పంపిణీ చేసిన వివేక్ వెంకటస్వామి

ముంజంపల్లి క్రికెట్ జట్టుకు జెర్సీల పంపిణీ చేసిన వివేక్ వెంకటస్వామి

ముంజంపల్లి క్రికెట్ జట్టుకు జెర్సీల పంపిణీ చేసిన వివేక్ వెంకటస్వామి

జగిత్యాల, మార్చి 8 ( కలం శ్రీ న్యూస్): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో గల క్రికెట్ జట్టు కు 8000 రూపాయలు విలువ గల 18 క్రికెట్ జెర్సీ లను బుధవారం రోజున జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాజుల మల్లేశం, ముంజంపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు మందపల్లి శ్రీనివాస్, యువ నాయకులు వ్యాళ్ళ హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!