ఎక్లాస్ పూర్ కాపు సంఘం తరుపున ఆర్థిక సహాయం అందజేత.
మంథని మార్చి 08(కలం శ్రీ న్యూస్ ):మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో కాపు సంఘం తరుపున ఆర్థిక సహాయం. మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో ఇటీవల మల్క మల్లేష్ అనే వ్యక్తి చనిపోగా కాపు సంఘం తరుపున 5000/-ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షులు బాద్రపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాగుల స్వామి, కార్యవర్గ సభ్యులు ఎడ్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.