Saturday, July 27, 2024
Homeతెలంగాణధూళి కట్ట గ్రామంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ధూళి కట్ట గ్రామంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ధూళి కట్ట గ్రామంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ఎలిగేడు మార్చి 6 కలం శ్రీ న్యూస్

పెద్దపల్లి జిల్లా,ఎలిగేడు మండల పరిధిలోని ధూళి కట్ట గ్రామంలో సొమవారం రోజున గ్రామ సభ ను నిర్వహించి ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి మహిళా అధికారులను సర్పంచ్ గొల్లె కావేరి సన్మానించారు అనంతరం గ్రామ స్థాయి మహిళా అధికారులు వార్డు సభ్యులు టీచర్స్ తో హోళీ పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గొల్లె కావేరి భూమేష్ తో పాటు మండల వైద్యాధికారి నిస్సీ క్రిష్టీనా ,ఎం పీ టి సి లు ,,ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లు ,,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!