Tuesday, October 8, 2024
Homeతెలంగాణఎండపల్లి భారాస పార్టీ నిరసన కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్ రమణ

ఎండపల్లి భారాస పార్టీ నిరసన కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్ రమణ

ఎండపల్లి భారాస పార్టీ నిరసన కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్ రమణ

జగిత్యాల మార్చి 3 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరల పెంపు, ప్రజా వ్యతిరేక విధానాల పై శుక్రవారం రోజున ఎండపల్లి మండల కేంద్రము లోని తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.అనంతరం ధర్నా, వంట వార్పు చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు ఎల్ రమణ భారాస పార్టీ ఎండపల్లి మండల అధ్యక్షులు సింహాచలం జగన్, ఎండపల్లి మండల కేంద్రము సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి, కంది లావణ్య, గంధం లక్ష్మీనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు నస్పూరి మల్లేశం, గాదం భాస్కర్, వనం రమణయ్య, గంగాధరి శేఖర్, అన్నమనేని శ్రీపతి రావు, మామిడిపల్లి రామయ్య, రేండ్ల కృష్ణ, అరికెళ్ల మహేందర్, జాడి లక్ష్మీరాజం, పందిళ్ళ రాజిరెడ్డి, కొమ్ము సంజీవ్, మండల కార్యదర్శి పడిదం వెంకటేష్, కాటు రవి, వల్లాల వెంకటేష్, దుర్గం శ్రీనివాస్, బుచ్చి లింగయ్య, ముంజల, మంగ, ప్రజా ప్రతినిధులు నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!