Saturday, April 20, 2024
Homeతెలంగాణఈ నెల 28 న వివేకానంద పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం

ఈ నెల 28 న వివేకానంద పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం

ఈ నెల 28 న వివేకానంద పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం
సుల్తానాబాద్ ఫిబ్రవరి 26 కలం శ్రీ న్యూస్ 
సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 28 మంగళవారం రోజున సుల్తానాబాద్ వివేకానంద పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహించబడనని పాఠశాల వ్యవస్థాపకులు బాలకృష్ణ ప్రసాద్  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ హాజరై మీ పిల్లలు తయారు చేసిన ప్రాజెక్టులను వీక్షించవలసినదిగా త ను తెలియపరిచారు .కార్యక్రమంలో డైరెక్టర్ రవీందర్ ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!