Wednesday, September 18, 2024
Homeతెలంగాణఎల్ ఓ సి పంపిణి 

ఎల్ ఓ సి పంపిణి 

ఎల్ ఓ సి పంపిణి 

మంథని ఫిబ్రవరి 25(కలం శ్రీ న్యూస్): పలిమేల మండలం పలిమేల గ్రామానికి చెందిన కుమ్మరి హనుమంత్ అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని నియోజకవర్గ టిఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ తెలుపగా వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo రూ.1,25,000 రూపాయల ఎల్ ఓ సి మంజూరు చేయించిన జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్. వారి తనయుడు యువనాయకులు పుట్ట శ్రీహర్ష్ ఎల్ ఓ సి పత్రాన్ని అందజేయడం జరిగింది .

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!