నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
మంథని ఫిబ్రవరి 24(కలం శ్రీ న్యూస్ ): కమాన్ పూర్ మండల నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు మరియు పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్,డైరెక్టర్ల ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్,పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్.