Saturday, July 27, 2024
Homeతెలంగాణమంథని లో దుద్దిల్ల శ్రీను బాబు జన్మదిన వేడుకలు

మంథని లో దుద్దిల్ల శ్రీను బాబు జన్మదిన వేడుకలు

మంథని లో దుద్దిల్ల శ్రీను బాబు జన్మదిన వేడుకలు

మంథని ఫిబ్రవరి 24(కలం శ్రీ న్యూస్ ):మంథని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుద్దిల్ల శ్రీను బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సెగ్గం రాజేష్ మాట్లాడుతూ మంథని ప్రజలందరికీ అండగా ఉంటూ కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజ పరుస్తున్నాడని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ దత్తాత్రేయ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ సెగ్గం రాజేష్ ,పోలు శివ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి ప్రభుత్వ వైద్యశాలలో పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోటికారి కిషన్ జి, బండారి ప్రసాద్, ఆయిలి శ్రీనివాస్, ఎరుకల ప్రవీణ్, ఆర్ల నాగరాజు, బండ కిషోర్ రెడ్డి,పెంటరి రాజు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యూత్ కాంగ్రెస్ నాయకులు బండ కిషోర్ రెడ్డి, పెంటరి రాజు, మారుపాక నిహారిక, కౌన్సిలర్లు రమాదేవి సురేష్ రెడ్డి, చొప్పకట్ల హనుమంతు తదితరులు పాల్గొన్నారు. శ

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!