ఎల్ ఓ సి ఇప్పించిన జడ్పీ చైర్మన్
మంథని ఫిబ్రవరి 24(కలం శ్రీ న్యూస్,):మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన రొడ్డ రవికుమార్ కు ఎల్ ఓ సి పంపిణీ చేసిన పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్.మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన రొడ్డ రవికుమార్ అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కు తెలుపగా వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo రూ.2,50,000 రూపాయల ఎల్ ఓ సి మంజూరు చేయించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ వారి వ్యక్తిగత సహాయకుడు నిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి ఎల్ ఓ సి పత్రాన్ని అందజేయడం జరిగింది.