Friday, December 27, 2024
Homeతెలంగాణదైవభక్తి చాటుకున్న మంథని ఎన్ఆర్ఐలు 

దైవభక్తి చాటుకున్న మంథని ఎన్ఆర్ఐలు 

దైవభక్తి చాటుకున్న మంథని ఎన్ఆర్ఐలు 

మంథని ఫిబ్రవరి 21(కలం శ్రీ న్యూస్):మహాశివరాత్రి పండుగ ముగిసిన తర్వాత శ్రీ గౌతమేశ్వర దేవాలయం ఆవరణలో పవిత్ర గోదావరి నది ఒడ్డున గత వరదల మూలంగా శిథిలమైన శ్రీ హనుమాన్ దేవాలయమును మంథని పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐలు పునర్ నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చి మంగళవారం ఈ దేవాలయాన్ని సందర్శించి అభిషేకాలు పూజలు నిర్వహించినారు. అనంతరం ఈ దేవాలయ అర్చకులు వారిని శాలువాలతో సత్కరించి అభినందించినారు. అనంతరం ఆ దాతలు భక్తులకు అన్నదానం నిర్వహించి క్రింద ఉన్న గోశాలలో గోవులకు ఆహారం అందించినారు. శ్రీ హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణ దాతలకు మా పాలకిమండలి పక్షాన హృదయపూర్వక ధన్యవాదములు తెలిపిన మేడగొని రాజమౌళి గౌడ్.

 

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!