Sunday, December 22, 2024
Homeతెలంగాణఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ పెట్టిన ఎస్ఐ  

ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ పెట్టిన ఎస్ఐ  

ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ పెట్టిన ఎస్ఐ  

మంథని సెప్టెంబర్ 26 (కలం శ్రీ న్యూస్):మంథని మైత్రి ఆటో యూనియన్ లోని ఆటోలకు బస్టాండ్ అడ్డాలో క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్  ఎస్ఐ కిరణ్ మంగళవారం అంటించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు రేపాక శంకర్, కోశాధికారి అశోక్, వరప్రసాద్ కార్యవర్గ సభ్యులు ఎస్ కే గౌస్, తుంగల రాజు, ఆటో డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!