ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన గ్రామపంచాయతీ కార్మికులు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 18 (కలం శ్రీ న్యూస్): గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమ్మె 14వ రోజూకు చేరుకుంది.జేఏసీ పిలుపు మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు బూడిద గణేష్,గ్రామపంచయతిఉద్యోగ సంగం జిల్లా అధ్యక్షుడు కసిపేట అశోక్,జిల్లా ప్రధాన కార్యదర్శి. జక్కుల మల్లికార్జున్,మండలనాయకులు అక్కపక ప్రభాకర్,మిట్ట శ్రీనివాస్, ఎనగందుల వెంకటేష్,తుంగాని శంకర్,రజినీకాంత్,గద్దల నవీన్, పోట్ల రవి,బండ సంతోష్,గుబ్బల వెంకటేష్,బూడిద మోగిలి,రమేష్,దొబ్బ,రవి, చందా రాజయ్య,అమ్మకుట్టి శ్రీధర్, రాకేష్,బొరె చందు ప్రజాసంఘాల నాయకులు ఆర్ల సాందీప్,వేల్పుల సురేష్ అన్ని గ్రామాల కార్మిక సిబ్బంది పాల్గొన్నారు.