సిఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ఓసి ఇప్పించిన శ్రీధర్ బాబు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 23(కలం శ్రీ న్యూస్):మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన ముల్ల శ్రేయేష్ కి 150000 ఎల్ఓసి ఇప్పించారు.శుక్రవారం రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన ముల్ల శ్రేయేష్ కి కన్ను ఆపరేషన్ సంబంధించిన( 150000 లక్షలు LOC) నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు సహాయం కొరకు మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి తెలుపగా వెంటనే సిఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo 1.50 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించారు.మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ లో పిఏ సతీష్ ఈ రోజు వారికి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందచేయడం జరిగింది.